AP Government Schemes తో Startup Funding పొందడం ఎలా: Zero నుంచి APIS వరకు పూర్తి గైడ్
ఒరేయ్ తమ్ముడు, ఒరేయ్ అన్నయ్య – AP లో ఉన్నావా? దగ్గర డబ్బులు లేవా? Startup పెట్టాలని ఉందా కానీ ఎక్కడ్నుంచి మొదలుపెట్టాలో అర్థం కావట్లేదా? అయితే ఈ ఒక్క పేజీ చదివితే నీ జీవితం మారిపోదు కానీ, కనీసం ఏం చేయాలో అర్థమవుతది. AP government schemes తో startup funding పొందడం ఎలా అని search కొట్టి ఇక్కడికి వచ్చావంటే, సరైన చోటికే వచ్చావు.
ఇంట్లో వాళ్ళు “ఏదైనా job చూసుకో” అని నసపెడుతున్నారా? ఊళ్లో వాళ్ళు “startup పెడతావా, వీడికి పిచ్చెక్కిపోయింది” అని నవ్వుతున్నారా? వదిలేయ్, వాళ్లకి తెలియదు. AP government ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే వాళ్ళే నోరు మూసుకుంటారు. Andhra Pradesh startup policy ద్వారా financial support అడగొచ్చు, free workspace తీసుకోవచ్చు, tax benefits పొందొచ్చు. అన్నీ government scheme గా ఉన్నాయి. కానీ ఎవడికీ తెలియడం లేదు. ఎందుకంటే ఎవడూ సరిగ్గా చెప్పట్లేడు.
ఇక్కడ నేను చెప్తా. సరిగ్గా, clearly, ఏ తుప్పాస్ పెద్ద మాటలూ లేకుండా.
Section 1: AP Startup Vision అంటే ఏంటి? APIS ఏం చేస్తుంది?
Andhra Pradesh Innovation Society: ఊళ్లో Startup Culture మొదలుపెట్టిన సంస్థ
APIS అంటే Andhra Pradesh Innovation Society. ఇది AP government create చేసిన ఒక body, దీని పని ఒక్కటే – AP లో, especially regional districts లో, tech startups పుట్టించడం.
Hyderabad లో కూర్చున్న వాళ్ళకి startups తెలుసు. Vijayawada లో కొంచెం తెలుసు. కానీ Vizianagaram లో ఉన్నావా? Kadapa లో ఉన్నావా? Srikakulam లో ఉన్నావా? అక్కడ మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి startup funding అంటే ఏంటో కూడా తెలియదు. అందుకే APIS regional districts లో వేళ్ళు పాతింది. ఊళ్ళకి వెళ్ళింది. Incubation centers తెచ్చింది. ఇది AP government vision.
“ఒక్క Hyderabad కి మాత్రమే tech future అని కాదు, AP లో ప్రతి district లో ఒక startup ecosystem build చేయాలి – అది APIS mission.”

Andhra Pradesh Innovation Society చేసే పనులు:
- Regional incubation centers నడుపుతుంది
- Startup funding కి connections ఇస్తుంది
- Subsidies process చేస్తుంది
- Angel investor networks తో connect చేస్తుంది
- Startup expos, pitch competitions organize చేస్తుంది
AP Startup Ecosystem ఎలా పని చేస్తుందో ఒకసారి చూడు:
| Component | ఏం చేస్తుంది | ఎవరికి |
|---|---|---|
| APIS Portal | Registration, funding applications | అన్ని startups కి |
| Incubation Centers | Free workspace, internet, labs | Students, early-stage founders |
| Subsidy Schemes | Power, rent, internet cost cover | Registered tech startups |
| Pitch Events | Angel investors తో connect | APIS registered teams |
| MSME Integration | Government tenders, support | Growth-stage startups |
ఒక్క Andhra Pradesh Innovation Society తో connect అయితే ఈ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. Zero investment తో AP startup funding online registration చేసి ఇక్కడ్నుంచే journey start చేయొచ్చు. ఇదంతా ఒట్టి మాటలు కాదు, government gazette లో officially announce అయిన policies.
AP లో Startup Ecosystem ఎందుకు ఇప్పుడు Important?
నేను ఒక్క number చెప్తా. AP లో 20 లక్షలకు పైగా unemployed youth ఉన్నారు. వాళ్ళంతా jobs కోసం wait చేస్తున్నారు. కానీ jobs వస్తున్నాయా? రావట్లేదు. వస్తే కూడా salary ఎంత ఉంది? 10,000, 15,000 అంతే.
ఇప్పుడు AP government ఒక calculation చేసింది: ఒక్కో person కి job ఇవ్వడం కంటే, ఒక్కో person startup పెట్టుకుంటే వాడు 5 మందికి jobs ఇస్తాడు. అది big picture. అందుకే subsidies వస్తున్నాయి. అందుకే APIS వచ్చింది. వాళ్లకి నువ్వు పెట్టే startup direct benefit.
Section 2: Subsidies for Digital Startups in Andhra Pradesh – Free Money ఉంది, వెళ్ళి తీసుకో
AP Startup Policy ద్వారా Financial Support ఏం ఏం వస్తాయి?
చాలా మంది ఒక తుప్పాస్ పని చేస్తారు. “Government subsidies ఉన్నాయట కదా” అని వింటారు, కానీ వెళ్ళి apply చేయరు. ఎందుకు? “Process చాలా కష్టంగా ఉంటది, ఎవరో officer తిప్పిస్తాడు” అని భయపడతారు. ఆ కాలం పోయింది. ఇప్పుడు Andhra Pradesh startup policy ద్వారా financial support దాదాపు అన్నీ online portal ద్వారానే వస్తున్నాయి.
ఇప్పుడు subsidies for digital startups in Andhra Pradesh ఏం ఏం ఉన్నాయో చూద్దాం:
Power Subsidy
మీ startup కి office ఉందా? AC ఉందా? Computers ఉన్నాయా? Electricity bill ఎంత వస్తుంది? APIS registered tech startup అయితే power subsidy వస్తుంది. First 5 years కి electricity charges లో significant reimbursement ఉంటది.
ఒక్క laptop తో కూర్చుని పని చేస్తున్నావా? Power bill పెద్దగా ఉండదు. కానీ ఒకసారి team అయి 5-10 మంది కూర్చుని పని చేయడం start చేశావంటే, power bill నేరుగా వస్తది. అప్పుడు ఈ subsidy చాలా help అవుతది.
Internet Cost Reimbursement for Startups in Andhra Pradesh
AP లో digital startup పెట్టాలంటే internet first priority. Internet లేకుండా digital startup అంటే దంచి పందిరేయడమే. APIS scheme కింద internet cost reimbursement కి apply చేయొచ్చు. Broadband connections కి, leased line connections కి ఈ benefit వర్తిస్తది.
ఇప్పుడు fiber internet ప్రతి చోటా వస్తోంది . Regional districts లో కూడా BSNL, Jio, Airtel fiber వస్తుంది. ఆ cost లో government share ఉంటది, అది తీసుకోవడం చాల అవసరం bro .
Rental Subsidy for Tech Startups
Office తీసుకున్నావా? Rent కడుతున్నావా? Rental subsidy for tech startups in Andhra Pradesh అని ఒక scheme ఉంది. First 3-5 years కి rent cost లో partial reimbursement వస్తది. Scheme conditions మీద ఆధారపడి ఉంటది కానీ, ఒక decent amount వస్తాది . ఇలాంటివి కూడా తెలుసుకోవాలి bro.
Tax Incentives
Andhra Pradesh startup policy కింద register చేసుకున్న startups కి:
- State capital gains tax exemptions
- Stamp duty exemptions on property transactions
- Professional tax concessions
- SGST reimbursements (first few years కి)
ఇవన్నీ AP government scheme గా officially announce చేసిన benefits. Paper మీద ఉన్నాయి, portal మీద ఉన్నాయి, apply చేస్తే వస్తాయి.
Subsidy Summary Table
| Subsidy Type | Eligible Amount | ఎన్ని సంవత్సరాలు | ఎవరికి |
|---|---|---|---|
| Power Subsidy | Electricity bill లో % reimbursement | 5 years | Registered tech startups |
| Internet Reimbursement | Monthly internet cost partial coverage | 3 years | APIS registered firms |
| Rental Subsidy | Rent లో partial coverage | 3-5 years | Office space on startup name |
| SGST Reimbursement | State tax portion | First 5 years | APIS registered entity |
| Stamp Duty Exemption | Full exemption | One-time | Property/lease transactions |
“AP government schemes తో startup funding పొందడం ఎలా అని search కొట్టిన నీకు ఒక్క విషయం చెప్పాలి – ఇవన్నీ తీసుకోవడం నీ right. ఇవి free money కాదు, నీ tax money నీకే తిరిగి వస్తుంది.”
ఈ table ని print అవుట్ తీసుకో, wall మీద పెట్టుకో. ఒక్కొక్కటి cross చేస్తూ వెళ్ళు. ఇవన్నీ pocket లో వేసుకున్న తర్వాత ఊళ్లో వాళ్ళకి మళ్ళీ కనిపించు.
Section 3: APIS Incubation Center లో Free Workspace పొందడం ఎలా
Regional Districts లో APIS Centers ఉన్న చోట్లు
ఇది చాలా మంది miss అవుతున్న benefit. Zero investment తో AP startup funding online registration చేసుకున్న తర్వాత, నువ్వు APIS incubation center కి apply చేయొచ్చు. అంటే:
- Free workspace (office space లాగా – బయట rent కట్టక్కర్లేదు)
- High-speed internet connection
- Laboratory/prototype testing access
- Meeting rooms
- Mentorship sessions
- Co-working community
ఇవన్నీ free గా లేదా subsidized గా వస్తాయి. ఎక్కడ అంటే AP లో district level లో APIS centers ఉన్నాయి.
APIS Incubation Centers ఉన్న locations:
| Location | Center Type | Focus Area |
|---|---|---|
| Amaravati | Main Hub | Fintech, GovTech, AgriTech |
| Visakhapatnam | Tier-1 Center | IT, Manufacturing Tech |
| Tirupati | University-linked | EdTech, BioTech |
| Kakinada | Regional Center | AgriTech, AquaTech |
| Kurnool | Regional Center | Manufacturing, Textile Tech |
| Nellore | Regional Center | AquaTech, FoodTech |
అన్నా, Kakinada లో ఉన్నావా? Aquaculture startup idea ఉందా? APIS Kakinada center వెళ్ళు. అక్కడే workspace ఉంటది, అక్కడే mentors ఉంటారు, అక్కడే funding connections దొరుకుతాయి. Amaravati దాకా వెళ్ళక్కర్లేదు.
Incubation Center లో ఏం ఉంటాయి?
చాలా మంది అనుకుంటారు “ఒట్టి room ఇస్తారు, table chair పెడతారు అంతే” అని. చాల దరిద్రంగా ఉంటాయి అనుకుంటారు . APIS incubation center లో ఉండేవి:
Infrastructure:
- High-speed internet (minimum 100 Mbps shared)
- 3D printing labs (hardware startups కి)
- Electronics prototyping labs
- Conference rooms, presentation setups
- 24×7 access (most centers)
Support:
- Weekly mentorship sessions with industry experts
- Fortnightly workshops on funding, legal, tech
- Peer network – మీ లాంటి 20-30 startups ఒకే చోట ఉంటారు
- Government official connections
Funding:
- Seed funding recommendations
- Grant applications support
- Angel investor intro sessions
ఇవన్నీ ఒక్క చోట దొరికితే, అదంతా తప్పించుకోవడం అంటే సంక నాక్కున్నట్టే. Almost ఇంట్లో కూర్చుని WiFi మీద పని చేస్తున్నావు అనుకోవచ్చు broo, but TEA & Samosa, Lunch Box నువ్వే తెచ్చుకోవాలి అన్నాయ్ .
Incubation Center Apply చేయడానికి Requirements
APIS incubation center లో free workspace పొందడం ఎలా అంటే ఇవి basic requirements:
- APIS portal లో registered startup అయి ఉండాలి (Step 4 లో చెప్తా ఎలా register చేయాలో)
- Idea stage లో ఉన్నా apply చేయొచ్చు, product ready అవ్వనక్కర్లేదు
- Age 18-35 preferred, కానీ strict cap లేదు
- AP resident preference, other states also eligible in some centers
- Solo founder కూడా apply చేయొచ్చు
Section 4: APIS Portal లో Business Idea Register చేయడం ఎలా – Step by Step
AP Startup Registration కి Documents ఏమి కావాలి
ఇప్పుడు main part వచ్చింది. AP Innovation Society registration guide for beginners గా ఇక్కడ అన్నీ step by step చెప్తాను. ఒక్కసారి ఈ list చూసి ముందే ready గా పెట్టుకో.
Mandatory Documents:
- Aadhaar Card (founder ది, co-founders వి అందరివి)
- PAN Card
- Bank Account details (0 balance account కూడా okay)
- Educational certificates (minimum 10th class)
- Business idea summary (1-2 pages, simple గా ఉంటే okay)
- Mobile number (OTP verification కి)
- Email ID
- Photograph (passport size, digital copy, JPEG format)
Optional కానీ Helpful:
- Business plan (full plan అక్కర్లేదులే బాసు , bullet points లో చాలు)
- Team members details (solo founder అయినా okay)
- Prototype లేదా MVP ఉంటే screenshots
ఇవన్నీ ready చేసుకున్నావా? సరే, ఇప్పుడు actual registration process చూద్దాం.
APIS Portal Registration – Complete Step by Step Walkthrough
Step 1: APIS Portal కి వెళ్ళు
Google లో “APIS AP startup portal” అని search కొట్టు. వేరే ఏ link మీద click చేయకు, scam sites ఉంటాయి bro , దొంగనా కొడుకులు ఎక్కువయ్యిపోయారు మార్కెట్ లో. Official site మీద “Startup Registration” button clearly కనిపిస్తది.
Step 2: New Registration Start చేయి
“Register as Startup” option మీద click చేయి. Mobile number enter చేయి. OTP వస్తది, enter చేయి. Basic profile create చేయి – name, email, password set చేయి.
Password simple పెట్టుకోకు. “password123” లాంటిది పెట్టావంటే నీ application బొక్క కుడా accept అవ్వదు. Capital letter, number, special character కలిపి పెట్టు.
Step 3: Startup Details Fill చేయి
ఇక్కడ ఈ fields ఉంటాయి:
- Startup name (fancy గా పెట్టక్కర్లేదు, simple పేరు okay)
- Sector: AgriTech, EdTech, FinTech, HealthTech, AquaTech, FoodTech, etc. – closest to your idea choose చేయి
- Stage: Idea, Prototype, Revenue – honest గా select చేయి
- Team size: 1 అయినా okay
- Short description of idea (50-100 words)
Description ఎలా రాయాలంటే: “మా startup ఏం చేస్తుంది, ఎవరికి help అవుతుంది, ఎలా money వస్తది” ఈ మూడు points రాస్తే చాలు. PhD thesis రాయక్కర్లేదు. (ఎవడి దగ్గరకీ వెళ్లి application fill చెయ్యమని అడుక్కోకు).
Step 4: Documents Upload చేయి
- Aadhaar front and back (PDF లేదా clear photo)
- PAN card scan
- Bank passbook first page scan
File size 2MB కి exceed చేయకు. PDF format best. Photo clear గా ఉండాలి, blur అయిందంటే reject అవుతాది.
Step 5: Review చేసి Submit చేయి
Submit చేయడానికి ముందు అన్నీ ఒకసారి cross check చేయి. Name spelling correct గా ఉందా, Aadhaar number correct గా ఉందా – ఇవి చెక్ చేయి.
Submit చేశాక Application Number వస్తది. అది SMS కి వస్తది, email కి కూడా వస్తది. దాన్ని somewhere safe save చేసుకో. ఆ number లేకుండా status track చేయలేవు.
Step 6: Status Track చేయడం
Portal లో login చేసి “Track My Application” option లో Application Number enter చేస్తే real-time status కనిపిస్తది.
Verification Timeline
| Stage | ఎంత Time పడుతుంది |
|---|---|
| Initial Review | 3-7 working days |
| Document Verification | 7-14 working days |
| APIS Recognition Certificate | 30-45 days |
| Incubation Space Allotment (if applied) | 45-60 days |
| Subsidy Processing Start | After certificate receipt |
ఇదంతా online జరుగుతది. Office కి వెళ్ళనక్కర్లేదు, ఎవడికీ లంచం ఇవ్వనక్కర్లేదు. ఒకసారి registration complete అయిన తర్వాత email వస్తది, SMS వస్తది. అప్పటి నుంచి subsidies for digital startups in Andhra Pradesh అన్నీ apply చేయడం start చేయొచ్చు.
“ఒరే అన్నియా , ఒక్క portal registration కి భయపడి AP government schemes తో startup funding పొందడం వదిలేస్తే, నాలాంటోడు ఎవడో apply చేసుకుంటాడు, but ? నువ్వు మాత్రం సొల్లు కబుర్లు చెప్పుకుంటూ మీ ఊరిలోనే ఉండిపోతావ్ రోయ్..”
Section 5: Zero Budget తో Professional Pitch Deck తయారు చేయడం ఎలా
Free Online Tools తో Professional Pitch Deck Design చేయడం
“Pitch deck అంటే ఏంటో తెలుసు కానీ design చేయడానికి money లేదు, Photoshop రాదు” అంటావా? ఏడిశావులే, ఇప్పుడు free tools ఉన్నాయి, అవి వాడు. Money spend చేయక్కర్లేదు.
100 times చెపుతున్నా! రూపాయి చాలా అవసరం అన్నాయ్! జాగర్తగా ఖర్చుపెట్టు. తుప్పసి నాకొడుకులకి దొబ్బపెట్టకు.
Best Free Pitch Deck Tools:
| Tool | Website | Best For | Free Tier |
|---|---|---|---|
| Canva | canva.com | Beginners, drag and drop | Yes, full featured |
| Google Slides | slides.google.com | Simple, easy sharing | Yes, always free |
| Beautiful.ai | beautiful.ai | Auto-design చేస్తది | Limited free |
| Pitch.com | pitch.com | Startup-specific templates | Free plan okay |
| Gamma.app | gamma.app | AI-powered slides | Free tier available |
ఇవన్నీ zero cost tools. Canva ఒక్కటి honestly చాలు. Telugu లో type చేయొచ్చు, mobile నుంచి కూడా వాడొచ్చు. Drag and drop చేసి slides ready అవుతాయి.
Pitch Deck లో ఏమేమి ఉండాలి?
APIS కి, angel investors కి, government funding కి pitch చేయాలంటే ఈ slides తప్పనిసరి:
| Slide # | ఏం ఉండాలి | ఎంత Words |
|---|---|---|
| 1 | Problem – ఏ problem solve చేస్తున్నావు | 20-30 words |
| 2 | Solution – నీ idea ఏంటి | 30-40 words |
| 3 | Market Size – ఎందరు customers possible | Numbers తో |
| 4 | Product/Service Demo | Screenshots లేదా flow |
| 5 | Business Model – ఎలా money వస్తది | Simple గా |
| 6 | Traction – ఇప్పటి వరకు ఏం చేశావు | Real data |
| 7 | Team | Photos, skills |
| 8 | Financials – Cash flow projection | Simple chart |
| 9 | Ask – ఎంత money కావాలి, దానికేం చేస్తావు | Specific గా |
10 slides, 10 నిమిషాల presentation. ఇది industry standard. 50 slides pitch deck తయారు చేసి వెళ్ళావంటే investor నీ ముఖం చూడడు.
AP Government తో Startup Cash Flow Chart తయారు చేయడం – Simple గా
ఇది చాలా మంది పారిపోతారు. “Accounts రావు , Finance background లేదు” అంటారు. నేను చెప్తాను ఎలా చేయాలో. ఒక్క Google Sheets చాలు అన్నాయ్.
ఈ columns create చేయి:
- Month (Jan, Feb, Mar…)
- Service Income (నీ business నుంచి వచ్చే money)
- AP Subsidy Income (government schemes నుంచి వచ్చే amount)
- Expenses (Office rent, internet, salaries, etc.)
- Net Cash Flow (Income + Subsidy minus Expenses)
AP government తో startup cash flow chart తయారు చేయడం అంటే ఇదే – subsidy income ని ఒక separate column లో చూపించడం. ఇది investors కి చాలా clear గా కనిపిస్తది. “వీడికి AP government backstop ఉంది” అని trust పెరుగుతది.
Simple Cash Flow Example:
| Month | Service Income | AP Subsidy | Expenses | Net Flow |
|---|---|---|---|---|
| Month 1 | 0 | 5,000 (power) | 15,000 | -10,000 |
| Month 3 | 20,000 | 3,000 (internet) | 18,000 | +5,000 |
| Month 6 | 50,000 | 8,000 (rent) | 25,000 | +33,000 |
| Month 12 | 1,20,000 | 8,000 (rent) | 40,000 | +88,000 |
ఇలాంటి simple table చేస్తే చాలు. Investor చూసి “వీడికి AP government నుంచి support వస్తుంది, risk తక్కువ” అని confidence వస్తది. MBA చేయనక్కర్లేదు, Google Sheets open చేసి ఒక గంట కూర్చుంటే ఇది ready అవుతది.
Pitch Deck లో ఏం రాయకూడదు?
చాలా మంది pitch deck లో చేసే గుడిసేటి తప్పులు:
- “మా idea unique, copy చేయలేరు” అని రాయడం (ఎవడూ నమ్మడు)
- Market size 1 crore అని random గా రాయడం (proof ఏది రా పూ *?)
- “Fund వస్తే start చేస్తాం” అని రాయడం (ఇప్పుడేం చేస్తున్నావో చెప్పు)
- 5 co-founders, 0 product అని చూపించడం
- Expenses column లో “misc” అని రాయడం (specific గా రాయి)
Section 6: Angel Investors తో Connect అవ్వడం ఎలా – AP Startup Expo లో Pitch చేయడం
Andhra Pradesh లో Angel Investors తో Connect అవ్వడం ఎలా
Angel investor అంటే ఒక private person, వాళ్ళ సొంత money పెడతారు early stage startups లో. VC (Venture Capital) కంటే ఈళ్ళు smaller amounts పెడతారు కానీ early stage లో కూడా help చేస్తారు.
AP లో angel investors ఎక్కడ దొరుకుతారు?
1. APIS Organized Events: (చంద్రన్న & పవన్ కళ్యాణ్ అన్న గురించి చెపుతున్నా, ఆ జగన్ మామని నమ్ముకున్నోళ్లు మొగ్గ అయ్యిపోయారు)
APIS ఏటా AP Startup Summit organize చేస్తుంది. ఇందులో:
- 200+ startups participate చేస్తాయి
- 50+ angel investors వస్తారు
- State government officials ఉంటారు
- Media coverage వస్తది
APIS registered startup అయితే ఈ events కి free invitation వస్తది. ఈ opportunity miss చేయకు. ఒక్క event attend అయినా, ఒక్క investor తో conversation జరిగినా, వాడు మరొక investor కి refer చేస్తాడు.
2. APIIC (Andhra Pradesh Industrial Infrastructure Corporation):
APIIC కి APIS తో collaboration ఉంది. APIIC organize చేసే events లో కూడా investor networking opportunities వస్తాయి. APIIC website మీద events calendar చెక్ చేయి.
3. Online Networks:
- LinkedIn: “AP startup investors” అని search చేయి. Connection request పంపు. Cold outreach okay, but personalized message రాయి.
- AngelList: Global platform, AP based investors filter చేయి.
- LetsVenture: India-focused angel platform. AP region filter ఉంటది.
AP Startup Expo లో Pitch చేయడం ఎలా
AP startup expo లో pitch చేయడం ఎలా అని చాలా మంది అడుగుతారు. Simple గా చెప్తా.
3-Minute Pitch Structure:
- 0:00-0:30: Problem – “AP లో X మంది ఈ problem face చేస్తున్నారు, నేను personally face చేశాను”
- 0:30-1:30: Solution + Demo – “మేం ఇలా solve చేస్తున్నాం, ఇది చూడు”
- 1:30-2:00: Market + Traction – “ఎంత market ఉంది, ఇప్పటి వరకు ఏం చేశాం”
- 2:00-2:30: Ask – “మాకు ఇంత investment కావాలి, దానికి ఇది return ఇస్తాం”
- 2:30-3:00: Team – “మేం ఎందుకు right team”
ఇది practice చేయి. Mirror ముందు నిలబడి 10 సార్లు practice చేయి. Pitch event కి వెళ్ళే రోజు nervous అవ్వకు. Worst case ఏమవుతది? ఒక investor “no” అంటాడు. అది సరే.
Investors మెచ్చుకునే Points:
- Real numbers – “ఈ నెల 500 మంది users వాడారు” అంటే “మిలియన్ మంది వాడతారు” కంటే బాగుంటది.
- Problem clarity – 1 sentence లో problem చెప్పగలవా?
- Passion – నువ్వు ఈ problem personally face చేశావా?
- AP focus – local market ని clearly understand చేసుకున్నావా?
- Honesty – “ఇది రాదు, ఇది చేయాలి” అని చెప్పగలగడం నీ strength.
Investors పారిపోయే Points:
- “మా idea copy చేయలేరు” అనడం
- Market research చేయలేదు కానీ అని start చేయడం
- 50 slides pitch deck
- Vague financial projections
- “Fund వస్తే మొదలుపెడతాం” attitude
“Angel investor నీకు money పెట్టేది idea కోసం కాదు, నీ execution ability కోసం. Idea అందరికి ఉంటది, execute చేయగలిగే వాళ్ళు ఉండరు.”
AP లో Startup Funding కి Regional Networks
Andhra Pradesh లో angel investors తో connect అవ్వడం ఎలా అంటే local connections చాలా powerful గా పని చేస్తాయి:
| Network | Type | How to Join |
|---|---|---|
| CII AP Chapter | Industry body | ciiapc.com మీద register |
| TiE AP | Entrepreneur network | tiehyderabad.org |
| NASSCOM Emerge | IT startup specific | nasscom.in |
| AP MSME Development Institute | Government workshops | apindustries.gov.in |
| FICCI AP Chapter | Business federation | ficci.in |
ఇవన్నీ ఒక్కొక్కటి free గా లేదా nominal fee తో join చేయొచ్చు. ఒక్కసారి ఈ network లో పడితే ఒక investor మరొక investor కి introduce చేస్తాడు. ఇలా connections grow అవుతాయి. LinkedIn profile మీద ఈ memberships add చేసుకో.
AP Government Schemes తో Startup Funding పొందడం – Complete Action Checklist
ఇంత చదివావు, ఇప్పుడు action తీసుకో. ఒక్కొక్క item complete చేశాక tick చేస్తూ వెళ్ళు:
Week 1 – Foundation:
- Aadhaar, PAN ready చేసుకో
- Business idea 1 page లో రాసుకో (simple గా, fancy కాదు)
- APIS portal మీద registration start చేయి
- Application number save చేసుకో
Week 2-4 – Documents and Setup:
- APIS incubation center application పంపు (nearest district)
- Power subsidy, internet reimbursement forms download చేయి
- Canva account create చేయి, pitch deck start చేయి
- LinkedIn profile update చేయి
Month 2 – Pitch and Network:
- Pitch deck complete చేయి (10 slides)
- Cash flow chart Google Sheets లో prepare చేయి
- AP startup events calendar check చేయి (APIS website మీద)
- Angel investor profiles LinkedIn లో research చేయి
Month 3 – Benefits Start:
- APIS recognition certificate receive చేయి
- Subsidy applications submit చేయి
- ఒక startup event కి attend అవ్వు (pitch చేయకున్నా okay, observe చేయి)
- Incubation center shortlisting response wait చేయి
Frequently Asked Questions
Q: AP లో startup పెట్టడానికి registered company అవ్వాలా?
Sole proprietorship లేదా partnership కూడా okay. APIS registration కి company incorporation mandatory కాదు. కానీ subsidies కొన్నింటికి registered entity అవ్వాలి. APIS registration తో start చేయి, తర్వాత legal structure figure out అవుతది.
Q: Zero investment తో AP startup funding online registration possible అవుతుందా?
Yes. APIS registration fee లేదు. Incubation center application fee లేదు. అన్నీ free. Internet connection, ఒక smartphone లేదా laptop ఉంటే start చేయొచ్చు.
Q: Subsidy ఎంత time లో వస్తది bank account లో?
Registration తర్వాత, subsidy application submit చేసిన 60-90 days లో first reimbursement process అవుతది. Delay అయితే APIS helpdesk కి follow up చేయొచ్చు. Helpdesk number APIS portal లో ఉంటది.
Q: English రాకపోయినా apply చేయొచ్చా?
Yes. APIS portal Telugu లో కూడా ఉంది. Documents Telugu లో కూడా submit చేయొచ్చు. English తెలిస్తే ఒక extra advantage, కానీ mandatory కాదు.
Q: Team ఉండాలా, solo founder అయినా okay అవుతుందా?
Solo founder గా apply చేయొచ్చు. Team ఉంటే advantage అవుతది కానీ mandatory కాదు. Idea stage లో solo founder గా register చేసుకుని తర్వాత team build చేయొచ్చు.
Q: ఒకసారి reject అయితే again apply చేయొచ్చా?
Yes. Rejection reason portal లో కనిపిస్తది. ఆ reason fix చేసి reapply చేయొచ్చు. Reject అయిన application ని abandon చేయకు.
Comparison: APIS తో Register చేయడం vs చేయకపోవడం
| Situation | APIS Register చేస్తే | APIS Register చేయకపోతే |
|---|---|---|
| Office Rent | Rental subsidy వస్తది | Full rent నువ్వే కట్టు |
| Internet Bill | Partial reimbursement | Full bill నువ్వే కట్టు |
| Electricity | Power subsidy వస్తది | Full bill నువ్వే కట్టు |
| Workspace | Free incubation center | Rent కట్టాల్సిందే |
| Investors | Expo లో meet అవొచ్చు | ఒంటరిగా search చేయి |
| Tax | Exemptions వస్తాయి | Full tax కట్టు |
| Credibility | “AP Government Recognized” | ఏ tag లేదు |
ఇది చూశాక ఇంకా register చేయకపోవడానికి reason ఏంటో చెప్పు.
Wrap Up: ఇప్పుడే Start చేయి
ఇంత చదివాక ఒక్కటే అడగాలనుకుంటున్నాను – ఇంకా wait చేస్తావా?
AP government schemes తో startup funding పొందడం ఎలా అని అడిగావు. Answer చెప్పాను. APIS portal ఉంది, registration process చెప్పాను, subsidies list ఇచ్చాను, pitch deck ఎలా తయారు చేయాలో చెప్పాను, angel investors ఎక్కడ దొరుకుతారో చెప్పాను.
ఇప్పుడు ఒక్క step మిగిలింది – APIS portal తెరు, registration start చేయి.
“కానీ నాకు idea clearly లేదు” అంటావా? APIS registration లో idea 50 words రాయాలి, rough గా రాసినా okay.
“కానీ documents ready గా లేవు” అంటావా? Aadhaar, PAN మాత్రం చాలు start కి.
“కానీ team లేదు” అంటావా? Solo founder okay.
ఒక్క excuse తీసుకురావడం easy. ఒక్క step తీసుకోవడం hard. కానీ ఆ ఒక్క step తీసుకున్న వాడికే Andhra Pradesh startup policy ద్వారా financial support వస్తది.
Subsidies for digital startups in Andhra Pradesh real గా ఉన్నాయి. Paper మీద ఉన్నాయి. Portal మీద ఉన్నాయి. నీ Aadhaar card వేచి ఉంది. వెళ్ళి register చేసుకో.
“ఊళ్లో వాళ్ళంతా job వెతుకు అని చెప్తారు. AP government startup పెట్టు (చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్న), మేం help చేస్తాం అని చెప్తున్నారు. ఎవరి మాట వింటావు అనేది నీ చేతిలో ఉంది.”
AP Innovation Society registration చేయడానికి: apinnovationsociety.org
AP MSME support కి: https://apmsmeone.ap.gov.in/
APIIC investor connections కి: https://apiic.in/investment-opportunities/






