Veda Mantras for Depression, Vedic Mantras for Mind Healing ? ఒకసారి ఊహించు! పొద్దున్నంతా కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చావు. కొద్దిగా ఉన్నది ఎదో తిని పడుకుందం అని అనుకుంటున్నావు. చల్లని చంద్రుని వెలుతురు, నీ మస్సులో ఎదో తెలియని భారం.
నీ మనస్సు భారం దించుకోలేక అర్ధరాత్రి వరకూ మెలకువగా ఉన్నావ్, కలలు రావడం లేదు కానీ, ఆలోచనలు మాత్రం ఊగిసలాడుతున్నాయా?
అయితే నీకు తెలియని రహస్యం ఒకటి ఉంది. అది ఋగ్వేదంలో దాగి ఉంది. మన ఋషులుకు మానవ మనస్సు రాబోయే కాలంలో ఎంత బలహీనమైపోతుందో ముందే తెలుసు. అందుకే వారు మంత్రాల రూపంలో, వేదాల రూపంలో మనకు మందు ఇచ్చారు – అది మన ఊపిరిలో కలిసిపోతుంది, మన హృదయంలో కాంతిని వెలిగిస్తుంది.

ఇందులోని అంతర్భాగమైన తత్త్వం ఏమిటంటే?
మన శరీరంలోని మెదడు (brain) దాదాపు 80% వరకు నీటితో నిండి ఉంటుంది. నీరు అంటే కేవలం తాగడానికి కాదు – అది మన ఆలోచనలు, భావాలు, Harmons, మనస్సు స్థితిని (Mental State ) ప్రభావితం చేసే ఒక source .
నీటి స్వభావం ఏంటీ? – Reflective (ప్రతిబింబించే)
నీటిని మన ముందున్న గాజు బాటిల్‌లో చూడు – పక్కన ఏదైనా కాంతి ఉంటే అది నీటిలో ప్రతిబింబిస్తుంది . అదే విధంగా, మనం అనుభవించే భావాలు అంటే? సంతోషం, బాధ, నిరాశ ఇవన్నీ మన శరీరంలోని నీటిలో ప్రతిబింబిస్తాయి.
చంద్రుని ప్రభావం – ఒక ప్రకృతి శాస్త్రం

Veda Mantras for Depression | Vedic Mantras for Mind Healing | ఋగ్వేద మంత్రాలు
చంద్రుడు (సోమ దేవుడు) అనేది నీటి ప్రభావాన్ని మార్చగలిగే ప్రకృతి శక్తి. ఇది ఎదో గొర్రెలు నమ్మే భక్తి విశ్వాసం, మూఢ నమ్మకం కాదు – ఇది శాస్త్రీయంగా కూడా ధృవీకరించబడింది. మీరు కూడా cross check చేసుకోవచ్చు.
ఉదాహరణకి:
- పౌర్ణమి సమయాల్లో సముద్ర తీరాల్లో అల్లకల్లోలం జరగటం, అలలు ఎక్కువగా రావటం ఎక్కువగా చూస్తూ ఉంటాము గా! ఎందుకంటే చంద్రుడి Gravitational Force సముద్రపు నీటి పైన బాగా ప్రభావం చూపుతుంది.
- అదే విధంగా, మన మెదడులోని నీరు కూడా చంద్రుడి ప్రభావాన్ని అనుభవిస్తుంది. దీన్ని “Lunar Effect on Human Behavior” అనే పరిశోధనల్లో Conform చేసి చెప్పారు.. ఒక సారి మీరు కూడా Google or AI లో question చేసి చుడండి.
శ్లోకంతో చంద్రుని శక్తీ ఎలా పొందాలి?

వేద మంత్రాలు | మానసిక ఒత్తిడి | #MentalHealth మానసిక శాంతి #SpiritualHealing | insomnia solution
ఈ శ్లోకం చదవటం వల్ల,వినటం వల్ల, మన మనస్సులోని నీటి తరంగాలు స్థిరంగా మారతాయి. ఇది మన Brain లో ఒక ప్రశాంతత, మౌనత, చల్లదనాన్ని కలిగిస్తుంది – గుండె లోతుల్లో ఉన్న బాధల్ని తీయగల శక్తిగా మారుతుంది. ఇది చదివేటప్పుడు, మనం ఉత్చారించే (Pronounce చేసే)పద్దతిలో కొన్ని Waves form అవుతాయి. అవి direct గా మన Brain and Mental state మీద చాల పెద్దమొత్తంలో ప్రభావం చూపుతాయి.
మనము ముందుగా అనుకున్నట్టే ఆలోచిద్దాం! పొద్దున్నంతా కష్టపడి, వెళ్లిన పని జరగక, ఇంటికి వచ్చి పడుకుంటే నిద్ర రాక, పిచ్చి పిచ్చి కలలు, మనసులో ఎదో తెలియని భయం, గందరగోళం …..సకల దరిద్రాలు నాకే ఉన్నాయేమో అనే అనుమానం. ఇప్పుడు Time 8:00PM అయ్యింది. ఇంకా Time ఉందిలే, కంగారు పడకు.
సరైన సమయాలు:
రాత్రి 8:30 నుండి 9:30: చంద్రుని శక్తి పరమ స్థాయిలో ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం (ఉదయం 4:00-5:00): ఇది శుభ సమయం – మనశ్శుద్ధి, చైతన్యం కోసం.
విధానం:
- ఒక మట్టి దీపాన్ని వెలిగించండి.
- దీపం ముందు ఒక గ్లాసు నీళ్లు ఉంచండి.
- తులసి మాల ధరించండి.
- మౌనంగా కూర్చుని, 11 సార్లు ఈ మంత్రాన్ని ఉచ్చరించండి.
- ఆ నీటిని చూసుకుంటూ మంత్రం ఉచ్చరిస్తే, నీ శరీరంలోని నీటిలో కూడా ప్రకాశం కలుగుతుంది.
- చివరిగా ఆ నీటిని నెమ్మదిగా త్రాగండి.
ఈ (Depression remove mantra) మంత్రం ఫలితాలు
- మనస్సులోని ఒత్తిడి 60% వరకు తగ్గుతుంది
- నిద్రలేమి సమస్యలు గణనీయంగా తగ్గుతాయి
- ఆలోచనలు స్పష్టంగా మారతాయి
- Brain Fresh అయ్యి, కొత్త ఆలోచనలు తొందరగా కలుగుతాయి.
- ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది
NOTE FOR THOSE PEOPLE: దరిద్రాలు బాగా ఎక్కువ అయ్యిపోయాయి, ఎవడో ఒక స్వామిజి దగ్గరకి వెళ్ళిపోవాలి, అప్పు చేసి మరి వాడికి ముడుపులు చెల్లించాలి, లేదా మనకి ఈ హిందూ ధర్మం కరెక్ట్ కాదు! వేరే మతం లోకి మారిపోతే కష్టాలు అన్ని తీరిపోతాయి అని నీకు అనిపిస్తే? నీ దరిద్రాలు ఈ జన్మ కాదు కదా, ఇంకో పది జన్మలు ఎత్తిన తీరవు. ఇది నిజం, ఎక్కడైనా రాసిపెట్టుకో.
“ఈ మంత్రం ఆధారంగా చెప్పిన ప్రతి వివరానికి సైన్సు, వేద గ్రంథాలు మరియు ఆయుర్వేదం ఆధారాలు ఉన్నాయి. మీరు కూడా లింకుల ద్వారా పరిశీలించవచ్చు.” గుర్తుపెట్టుకోండి మిత్రులారా! మనం గొఱ్ఱెలము కాదు.
- ఋగ్వేద సంహితా – శాకల శాఖ https://www.sacred-texts.com/hin/rigveda/rv10085.htm
- Cajochen et al. (2013), Sleep Medicine Journal https://doi.org/10.1016/j.sleep.2013.03.008
- Scientific American Article – Do full moons make people crazy?https://www.scientificamerican.com/article/lunacy-and-the-full-moon
- Dr. Vasant Lad – Textbook of Ayurveda (Vol 1) …… 👉 ISBN: 978-1883725075
- Online Explanation of Ayurvedic Astrology https://www.ayurveda.com/resources/articles/ayurvedic-astrology
- https://pubmed.ncbi.nlm.nih.gov/?term=lunar+cycle+mental+health
- Search: “Lunar cycle mental health”
ఇట్లు,
మీ చెల్లి, మీ పక్కింటి అక్క, మీ మంచి కోరుకునే ఒక శ్రేయోభిలాషి!
Veda Mantras for Depression ! Vedic mantra for Mind Healing ! we tried our level best ! If there are any Spelling or grammar mistakes? Please forgive us.
- What is the best Vedic mantra for Mind Healing? Any Veda Mantras for Depression?
Rigveda 10.85, Yajurveda mantras for panic balance, Atharvaveda hymns for emotional healing.
- విషాదానికి ఋగ్వేద మంత్రాలు సహాయపడతాయా?
మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.
2 thoughts on “Veda Mantras for Depression |Vedic Mantra for Mind Healing”
Comments are closed.